అసలైన నాయకుడికి నిర్వచనం నాగం తిరుపతి రెడ్డి



వనపర్తి  అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి  తనవంతు కృషి  చేయాలన్న సంకల్పం కలిగిన వ్యక్తి నాగం తిరుపతి రెడ్డి అన్న. అసలైన నాయకుడికి నిర్వచనం, సేవా గుణానికి నిదర్శనం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మహోన్నత వ్యక్తి, ఎన్నో ఒడిదుడుకులను దాటి అంచెలంచెలుగా ఎదిగి కష్టాలలో ఉన్న ప్రతి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానంటూ సహాయం అందించి భరోసా అందించే నిస్వార్ధమైన నాయకుడు అసలైన లీడర్ నాగం తిరుపతి రెడ్డి.

Comments

Popular posts from this blog

ప్రజల మనిషి, నిస్వార్థ నాయకుడు - నాగం తిరుపతి రెడ్డి

విజన్ ఇండియా నాగం తిరుపతి రెడ్డి ప్రస్థానం । వనపర్తి నియోజకవర్గం