విజన్ ఇండియా నాగం తిరుపతి రెడ్డి ప్రస్థానం । వనపర్తి నియోజకవర్గం

 

"పట్టుదల, ఏకాగ్రత, చిత్తశుద్ధి వుంటే ఏదయినా సాధించగలం" దీనికి అసలైన నిదర్శనం నాగం తిరుపతి రెడ్డి. తాను ఎన్నుకున్న మార్గంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాధించాలి అనే తపన, కృషి కలిగిన వ్యక్తి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని విజన్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించి శిఖరాగ్ర స్థాయిలో విజయాన్ని అందుకుని అందరికి స్ఫూర్తిగా నిలిచారు.

"మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే" అని నమ్మిన వ్యక్తి అందుకే ఎంతోమంది నిరుపేద విద్యార్థుల చదువుకు సహాయం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపారు. మరెంతోమంది నిరుపేదలు, నిస్సహాయులకు సాయం చేయాలన్న తపన ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి నాగం తిరుపతి రెడ్డి.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధికి బాటలు వేయాలన్న NTR (Nagam Thirupathi Reddy) రాజకీయ ప్రస్థానం విజయ పథంలో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.  జై ఎన్టీఆర్. 

Comments

  1. Anna meru aA NTR anthati varu kavalani manasara korukuntunna.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ప్రజల మనిషి, నిస్వార్థ నాయకుడు - నాగం తిరుపతి రెడ్డి

అసలైన నాయకుడికి నిర్వచనం నాగం తిరుపతి రెడ్డి