Posts

Showing posts from October, 2018

విజన్ ఇండియా నాగం తిరుపతి రెడ్డి ప్రస్థానం । వనపర్తి నియోజకవర్గం

Image
  "పట్టుదల, ఏకాగ్రత, చిత్తశుద్ధి వుంటే ఏదయినా సాధించగలం" దీనికి అసలైన నిదర్శనం నాగం తిరుపతి రెడ్డి. తాను ఎన్నుకున్న మార్గంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాధించాలి అనే తపన, కృషి కలిగిన వ్యక్తి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని విజన్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించి శిఖరాగ్ర స్థాయిలో విజయాన్ని అందుకుని అందరికి స్ఫూర్తిగా నిలిచారు. "మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే" అని నమ్మిన వ్యక్తి అందుకే ఎంతోమంది నిరుపేద విద్యార్థుల చదువుకు సహాయం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపారు. మరెంతోమంది నిరుపేదలు, నిస్సహాయులకు సాయం చేయాలన్న తపన ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి నాగం తిరుపతి రెడ్డి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధికి బాటలు వేయాలన్న NTR ( Nagam Thirupathi Reddy ) రాజకీయ ప్రస్థానం విజయ పథంలో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.  జై ఎన్టీఆర్. 

ప్రజల మనిషి, నిస్వార్థ నాయకుడు - నాగం తిరుపతి రెడ్డి

Image
ఒక సామాన్య వ్యక్తి నుంచి ప్రజా నాయకుడిగా ఎదిగి ప్రజల కోసం నిరంతరం తపన పడుతూ, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని తీర్చడానికి కృషి చేస్తూ, ప్రజల మనసుల్ని గెలుచుకున్న వ్యక్తి నాగం తిరుపతి రెడ్డి . సాయం కోరి వచ్చిన వారికీ వెన్ను చూపని నైజం అతనిది. సొంతవారికి కష్టం వస్తేనే ఆదుకొని ఈరోజుల్లో, కులమతాలకు అతీతంగా సేవ చేయడం NTR మానవతా దృక్పథానికి నిదర్శనం. జీవనం కోసం భాగ్యనగరానికి వలస వచ్చి గొప్ప వ్యాపార వేత్తగా స్థిరపడి పేదవారి కష్టాలకు చెలించి వారికీ సహాయం అందించాలన్న ఆలోచనతో నాగం తిరుపతి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు ( Nagam Thirupathi Reddy Charitable Trust ). ఎన్నో వేల జీవితాలలో వెలుగుల్ని నింపారు. ప్రజల అభిమానాన్ని చొరగొన్నారు. ప్రజల మనిషై, ప్రజల కష్టాలను తీర్చే వ్యక్తిత్వం ఉంటె చాలు లీడర్ గా ఎదిగినట్టే అలాంటి లీడర్ కు అసలైన నిర్వచనం NTR ( Nagam  Thirupathi  Reddy ). అందుకే ఆయన ఏ ఊరు వెళ్లిన ప్రజలు తమ మనిషిగానే చూస్తారు. కులమతాలకు అతీతంగా, ఆయన బాగుండాలని వనపర్తి జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తారు. స్వార్ధ రాజకీయాలే పరమావధిగా మారిపోయిన నేటి రాజకీయ ప్ర