Posts

అసలైన నాయకుడికి నిర్వచనం నాగం తిరుపతి రెడ్డి

Image
వనపర్తి  అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి  తనవంతు కృషి  చేయాలన్న సంకల్పం కలిగిన వ్యక్తి నాగం తిరుపతి రెడ్డి అన్న. అసలైన నాయకుడికి నిర్వచనం, సేవా గుణానికి నిదర్శనం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మహోన్నత వ్యక్తి, ఎన్నో ఒడిదుడుకులను దాటి అంచెలంచెలుగా ఎదిగి కష్టాలలో ఉన్న ప్రతి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానంటూ సహాయం అందించి భరోసా అందించే నిస్వార్ధమైన నాయకుడు అసలైన లీడర్ నాగం తిరుపతి రెడ్డి .

విజన్ ఇండియా నాగం తిరుపతి రెడ్డి ప్రస్థానం । వనపర్తి నియోజకవర్గం

Image
  "పట్టుదల, ఏకాగ్రత, చిత్తశుద్ధి వుంటే ఏదయినా సాధించగలం" దీనికి అసలైన నిదర్శనం నాగం తిరుపతి రెడ్డి. తాను ఎన్నుకున్న మార్గంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాధించాలి అనే తపన, కృషి కలిగిన వ్యక్తి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని విజన్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించి శిఖరాగ్ర స్థాయిలో విజయాన్ని అందుకుని అందరికి స్ఫూర్తిగా నిలిచారు. "మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే" అని నమ్మిన వ్యక్తి అందుకే ఎంతోమంది నిరుపేద విద్యార్థుల చదువుకు సహాయం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపారు. మరెంతోమంది నిరుపేదలు, నిస్సహాయులకు సాయం చేయాలన్న తపన ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి నాగం తిరుపతి రెడ్డి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధికి బాటలు వేయాలన్న NTR ( Nagam Thirupathi Reddy ) రాజకీయ ప్రస్థానం విజయ పథంలో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.  జై ఎన్టీఆర్. 

ప్రజల మనిషి, నిస్వార్థ నాయకుడు - నాగం తిరుపతి రెడ్డి

Image
ఒక సామాన్య వ్యక్తి నుంచి ప్రజా నాయకుడిగా ఎదిగి ప్రజల కోసం నిరంతరం తపన పడుతూ, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని తీర్చడానికి కృషి చేస్తూ, ప్రజల మనసుల్ని గెలుచుకున్న వ్యక్తి నాగం తిరుపతి రెడ్డి . సాయం కోరి వచ్చిన వారికీ వెన్ను చూపని నైజం అతనిది. సొంతవారికి కష్టం వస్తేనే ఆదుకొని ఈరోజుల్లో, కులమతాలకు అతీతంగా సేవ చేయడం NTR మానవతా దృక్పథానికి నిదర్శనం. జీవనం కోసం భాగ్యనగరానికి వలస వచ్చి గొప్ప వ్యాపార వేత్తగా స్థిరపడి పేదవారి కష్టాలకు చెలించి వారికీ సహాయం అందించాలన్న ఆలోచనతో నాగం తిరుపతి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు ( Nagam Thirupathi Reddy Charitable Trust ). ఎన్నో వేల జీవితాలలో వెలుగుల్ని నింపారు. ప్రజల అభిమానాన్ని చొరగొన్నారు. ప్రజల మనిషై, ప్రజల కష్టాలను తీర్చే వ్యక్తిత్వం ఉంటె చాలు లీడర్ గా ఎదిగినట్టే అలాంటి లీడర్ కు అసలైన నిర్వచనం NTR ( Nagam  Thirupathi  Reddy ). అందుకే ఆయన ఏ ఊరు వెళ్లిన ప్రజలు తమ మనిషిగానే చూస్తారు. కులమతాలకు అతీతంగా, ఆయన బాగుండాలని వనపర్తి జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తారు. స్వార్ధ రాజకీయాలే పరమావధిగా మారిపోయిన నేటి రాజకీయ ప్ర

ప్రజా నాయకుడు నాగం తిరుపతి రెడ్డి - NTR

Image
నాగం తిరుపతి రెడ్డి గారి ప్రస్థానం నాగం తిరుపతి రెడ్డి వనపర్తి జిల్లా, రెవెళ్ల మండలం, నాగపూర్ గ్రామానికి చెందిన వారు. 1974 వ సంవత్సరం డిసెంబర్ 24 న నాగం కృష్ణా రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు అతి సామాన్య రైతు కుంటుంబం లో జన్మించారు. సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచన, తానే పదిమందికి జీవనోపాధి కల్పించాలన్న ఆశయంతో 1994  లో హైదరాబాద్ కు వలస వచ్చారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించడం ప్రతి పేద మధ్యతరగతి వారి కష్టాలు తెలిసిన మనిషిగా వారికీ సొంత ఇంటి కల అందుబాటు దరలోకి తేవాలన్న ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. 1997 లో ఐశ్వర్య ఎస్టేట్స్ తో ప్రారంభమైన ప్రస్థానం, విజన్ ఇండియా తో కొనసాగుతూ "రేపటి ప్రపంచాన్ని ఈరోజే నిర్మిద్దాం" అన్న నినాదం తో ముందుకు సాగుతూ - శ్రీవనం, విజన్ ప్యారడైస్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన వెంచర్లతో కస్టమర్ల నమ్మకాన్ని పొంది విజయం దిశగా దూసుకెళ్తుంది. "ఆశయం గొప్పదైతే ప్రతిఫలం గొప్పగా ఉంటుందని" నమ్మిన వ్యక్తి నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిరంతరం శ్రమించే వాన్ని చూసి ఓటమి భయపడుతుంది అన్న వివేకానంద సూక్తికి అసలైన నిద